
రామ్ పోతినేని (Ram pothineni) నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka ) సినిమాతో మెప్పు పొందినది మనకు తెలిసిందే థియేటర్లో చాలా రోజులుగా పాజిటివ్గా రన్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా వసూలు రాబట్టింది. ఆ సినిమాలో పప్పీ సేమ్ (puppy shame) అనే సాంగ్ ఫుల్ వీడియోను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఈ పాటను రామ్ పోతినేని పాడారు. ఈ పాటను రాసింది భాస్కర్ల బట్ల, ఈ గీతను అందించింది వివేక్ మెర్విన్, ఈ వీడియోను పూర్తిగా చూడండి
Also Read : Rashmika Mandanna: అలాంటి వారికి శిక్ష విధించాలి’ – హీరోయిన్ కఠిన హెచ్చరిక!”

I’m Vanthala Gopala Krishna, a graduate from India with a strong passion for entertainment writing. I enjoy covering movies, celebrities, OTT updates, and trending topics, and I aim to share clear, engaging, and reliable entertainment stories with my readers.

